నేటి సాక్షి : మల్లాపూర్ (రాజశేఖర్ బక్కూరి)
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. *సర్పంచ్ తీట్ల లహరి రాజేష్* లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో GPO రాములు డీలర్ బొమ్మెన పావని మహేష్ , మారసు స్వామి రేషన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
*రేగుంట గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
Quick Summary:
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో