నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని శ్రీనివాసు తండ్రి భాజపా సీనియర్ నాయకులు ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ బత్తిని పుల్లయ్య పరమపదించారు అనంతరం భౌతికాయానికి సూర్యాపేట బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు పుల్లయ్య జన్మతో స్వాహా రామ భక్తులని కర సేవలో పాల్గొన్న యోధులని తన ఇద్దరు కుమారులు కూడా రామ భక్తి మార్గము లో నడిపారని ఆమె కొనియాడారు పుల్లయ్య కుమారులు వీరస్వామి బత్తిని శ్రీనివాసుని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ బాబు ఆకుల బిక్షమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కవిత రెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య బూరా మల్సూర్, శకుంతల, కనగాల నారాయణ, చిలుకూరు మండల అధ్యక్షులు పారెల్లి మహేష్, ప్రధాన కార్యదర్శి రామినేని నరసింహా వర్మ కొండ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు తిప్పిరిశెట్టి బసవయ్య, సీనియర్ నాయకులు మోదుగు శ్రీనివాసరెడ్డి మునిగంటి నాగచారి అక్కినపల్లి వీరాచారి, మీసాల మట్టయ్య, కొండ భూషయ్య గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగ సురేష్ పాల్గొన్నారు
Telangana
*భాజప నేత బత్తిని పుల్లయ్య మృతి.* 👉నివాళులర్పించిన జిల్లా అధ్యక్షురాలు.. చెల్లా శ్రీలత రెడ్డి
Quick Summary:
*భాజప నేత బత్తిని పుల్లయ్య మృతి.*