*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం రాజీవ్ గాంధీ నగర్ నూతన కమిటీ సభ్యులు డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాలనీ సంక్షేమం మౌళిక సదుపాయాల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ప్రజల సహకారంతో రాజీవ్ గాంధీ నగర్‌ను ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంచల అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు టి. విక్రమ్, కోశాధికారి పి. సంపత్ రెడ్డి, కాలనీ వాసులు చింతకింది వెంకటేష్, మహిపాల్ రెడ్డి,కమిటీ సభ్యులు వెంకటేష్ గౌడ్, రమేష్, సర్వన్ , బ్రహ్మ, సుబ్బారావు ,రాజేష్ కుమార్, సతీష్, టి. శ్రీనివాస్,అవినాష్,జి. రాజేందర్ రెడ్డి,సిహెచ్. అశోక్, ఎమ్. వేణుగోపాల్, షేక్ ముబిన్ , టి. రవి కుమార్, ఫణీంద్ర , నవీన్ , ఎన్. అవినాష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*పుప్పాల భాస్కర్ ను కలిసిన రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం*
Quick Summary:
*పుప్పాల భాస్కర్ ను కలిసిన