నేటి సాక్షి తొగుట... వడ్డే నర్సింలు
పర్యావరణ పరిశుభ్రతలో
భాగంగా లింగంపేట గ్రామంలో మురికి కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ ను సర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు అధ్యక్షతన సఫాయి కార్మికులతో కలిసి డ్రైనేజీ లోచల్లడం జరిగింది
*సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రానున్న రోజుల్లో అధిక వర్షాల నేపథ్యంలో దోమల బెదడా తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు తమ పరిసరాల వెంబడి పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ ఉండకుండా చూసుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది అని తెలియజేయడం జరిగింది* కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Telangana
లింగంపేట గ్రామంలో పర్యావరణ పరిశుభ్రత
Quick Summary:
పర్యావరణ పరిశుభ్రతలో
