నేటి సాక్షి ఆగస్టు 12 నందికొట్కూరు :-
నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఒక పంపు ద్వారా కేసి కెనాల్ కు 360 క్యూసెక్కుల త్రాగునీరు విడుదల చేసిన రైతుల పక్షపాతి, అపరథ భగీరథడు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామలలో త్రాగు నీటి సమస్యలు ఉన్నాయి అని డీసీ చైర్మన్ లు నా ద్రుష్టి కి తీసుకురావడం జరిగింది.ఎక్కడే కానీ త్రాగునీరు కొరత ఉండకూడదు అని జిల్లా అధికారులతో చర్చించి అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, డీసీ చైర్మన్ లు కట్ట పరమేశ్వర రెడ్డి, మద్దూరు జి తిమ్మారెడ్డి, పలుచని మహేశ్వర రెడ్డి,పాములపాడు సొసైటీ చైర్మన్ రాయపాటి గోవింద్, తుమ్మలూరు వెంకటేశ్వర రెడ్డి, జూటూరు పూసల కృష్ణ, రాజశేఖర్,రైతులు ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Andhra
*కేసీ కి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా త్రాగునీరు విడుదల :ఎమ్మెల్యే గిత్త జయసూర్య*
Quick Summary:
నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల
