Telangana
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ చౌరస్తా
Quick Summary:
డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ చౌరస్తా రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తాజ్
నేటి సాక్షి కూకట్పల్లి ఆగస్టు 3 (షకీల్ ) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ చౌరస్తా రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తాజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు గార్లు హాజరై రిబన్ కట్ చేసి భోజనం హోటల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్, రంగారెడ్డి జిల్లా డీసీసీ సెక్రటరీ శిరీష సత్తూర్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రమాదేవి, నాయకులు పోశెట్టిగౌడ్, జి.రవి, సంగమేశ్, ప్రభాకర్, నవాజ్, రెహ్మాన్, కైసర్, ఖాజా, ఇంతియాజ్, నాగరాజు, ఖలీమ్, మహేష్, నాగేష్ గౌడ్, తహేర్, అబ్దుల్, బాబ్జీ, ప్రవీణ్, మోహన్, నాగేశ్వరరావు, రాజుకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు