నేటిసాక్షీ జూన్ 19 మంచిర్యాల (శ్రీధర్ దమ్మ)
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు..
లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని KSR ఫంక్షన్ హాల్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ -SIR పై దండేపల్లి మండల లక్షెట్టిపేట్ మండలాల BLA లకు అవగాహన- శిక్షణ శిబిరం నిర్వహించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు..
ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి -నర్సయ్య గారు , వైస్ మోత్కూరు రాజేశ్వరి - వెంకట స్వామి గౌడ్ గారు, RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు, చల్లా నాగభూషణం , పూర్ణచందర్ రావు, దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు , లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు నలిమెల రాజు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ , లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి రమేష్,కౌన్సిలర్ల, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Telangana
దండేపల్లి మరియు లక్షెట్టీపేట్ మండలాల (BLA) బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన సమావేశం..
Quick Summary:
దండేపల్లి మరియు లక్షెట్టీపేట్ మండలాల
