నేటిసాక్షీ జూన్ 16 మంచిర్యాల (శ్రీధర్ దమ్మ )
ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా బాయి బాట కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన కల్వకుంట్ల కవిత TRS రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సేన గారికి మంచిర్యాల ఆటో యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ యందు ఆటో కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రతి ఆటో డ్రైవర్ కు 12 వేల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదని ఆటో కార్పోరేషన్ 100 కోట్లతో ఏర్పాటు చేసి ఆటో కార్మికు చేయూతనిచ్చి ఆదుకోవాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వలన ఆటో కార్మికులు గిరాకులు లేక ఆర్థికంగా చితికి పోతున్నారని రాష్ట్రవ్యాప్తంగా 150 మంది కుటుంబ పోషణ బరువై ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆటో కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లలో ఉచిత విద్యను కల్పించాలని వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం కవిత గారికి ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం కచ్చితంగా గళం విప్పుతామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మీ సమస్యలు పరిస్కారం అయ్యే వరకు మీ వెంటే ఉంటామని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, (RIKKY) సమ్మయ్య,శనిగరపు రాజలింగు, గోగుల మధు, లింగంపల్లి మొగిలి, ఎలుక తూరి ప్రశాంత్ గుగ్లోత్ విజేయ్ చుంచు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Telangana
ఆటో కార్మికుల కార్పొరేషన్1000 కోట్ల తో ఏర్పాటు చేయాలి* ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 20000 వేల రూపాయలు వెంటనే చెల్లించాలి పొట్ట మధుకర్ జిల్లా అధ్యక్షులు ఆటో యూనియన్
Quick Summary:
ఆటో కార్మికుల కార్పొరేషన్1000 కోట్ల