*
*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్లోని నందానగర్లో బోనాల పండగ అనంతరం నిర్వహించే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ బిజెపి ఓబీసీ మోర్చా రంగా శ్రీనివాస్ గౌడ్, బస్తి అధ్యక్షులు కార్తీక్ గౌడ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు శంకర్, కాలనీకి చెందిన కే శ్రీనివాస్, ఎస్ హరి బాబు, మురళీకృష్ణ, బుచ్చి రెడ్డి, సురేష్ , శ్రీనివాస్ యాదవ్, కాలనీ సభ్యులు ఇతర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
Telangana
నందానగర్ అన్నదాన కార్యక్రమంలో రంగా శ్రీనివాస్ గౌడ్*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి