నేటిసాక్షి కుత్బుల్లాపూర్
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేసే నాయకులు కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ జీడిమెట్ల డివిజన్ కు చెందిన నిరుపేద దరఖాస్తుదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ కు చెందిన నాయకులు నిరుపేద దరఖాస్తుదారుల కుటుంబసభ్యులకు అందజేశారు.
132 - జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డకు చెందిన అన్నబోయిన శాంత భర్త లేట్ మల్లేష్ రూ.2,00,000/- లక్షలరూపాయల ఎల్ఓసీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, రాకేష్ జాలిగం, చంద్ర శేఖర్ రెడ్డి, జయం చారి, డీజే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పనిచేసే నాయకులు,బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
Quick Summary:
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు