నేటి సాక్షి 19 జూన్ పాములపాడు:-
మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పాటించాలని డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని, లింగాల జిల్లా పరిషత్ హైస్కూల్ల్లో మధ్యాహ్నం భోజనం పరిశీలిస్తూ మాట్లాడుతూ భోజనం చితికి పోకుండా నాణ్యత పాటించాలని అలాగే రోజు, రోజు తాజా కూరగాయలు తెచ్చి కూరలు ఒండాలని ఆయన అన్నారు వర్షాకాలం కాబట్టి వంటగది చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. భోజన విషయంలో నాణ్యత పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
Andhra
*పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి:-డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు*
Quick Summary:
*పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో
