నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సిలారి రామేశ్వర్ గారిని రాష్ట్ర అధ్యక్షులు ఎస్ గోపాల్ వికారాబాద్ లో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉప సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షులు రామేశ్వర్ మాట్లాడుతూ... జిల్లాలో ని ఉప సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ గోపాల్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా వికారాబాద్ మండలం ముఖ్య సలహాదారుని గా అతవెల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సత్తయ్యను నియమించడం జరిగింది.
Telangana
ఉప సర్పంచ్ ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎర్రవల్లి గ్రామ ఉప సర్పంచ్ సి రామేశ్వర్.
Quick Summary:
ఎర్రవల్లి గ్రామ ఉప సర్పంచ్ సి రామేశ్వర్.