Telangana
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మహానగరం మిల్క్ ప్రాజెక్టు దగ్గర లోని లంబాడి పేట
Quick Summary:
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మహానగరం మిల్క్ ప్రాజెక్టు దగ్గర లోని లంబాడి పేట
మీ స్పందన ఆగస్టు 4( షకీల్ ) : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మహానగరం మిల్క్ ప్రాజెక్టు దగ్గర లోని లంబాడి పేట యందు గత 125 సంవత్సరాలుగా లంబాడి పేట బోనాలు( శీతల ) పండుగ సంబరాలు అత్యంత వైభవంగా గజ కన్నా గోకర్ణ బేతాళ డీజే కోలాటం వివిధ కళారూపాలతో విజయవాడ లంబాడి పేట లోని శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనకదుర్గమ్మ లంబాడి పేట వారి దేవస్థానం లోని అమ్మ వార్లకు ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించి అమ్మవారి కృపా కటాక్షం పొందుతున్నారు.కోరిన వారి కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ దేవస్థానం లోని అమ్మవారు ప్రసిద్ధి చెందినారు.ఈ బోనాల జాతర ఊరేగింపులో స్థానిక నాయకులు,దేవత్ రాజేంద్ర నాయక్( అశోక్ నాయక్) గుర్రంకొండ, లంబడిపేట నాయకులు దేవత్ మురళి నాయక్, దేవత్ రమేష్ నాయక్,తాజ్ నోట్ మైనర్ బాబునాయక్, దేవత్ రవి నాయక్ దేవత్ రవీంద్ర నాయక్ తాజ్ నోత్ శ్రీనివాస్ నాయక్,రత్నావత్ మధు నాయక్, రత్నవత్ కిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.