నేటి సాక్షి తొగుట.... వడ్డె నర్సింలు
లింగంపేట గ్రామసర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది
జయశంకర్ ఉద్యమ సమయంలో అనేక మందిని చైతన్యం కలిగించి ఉద్యమ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా కలిగించిన తెలంగాణ సిద్ధార్థ కర్త అని గుర్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా
తెలంగాణ రాష్ట్ర కాంక్ష గురించి
మా వనరులు మాకు ఉన్నాయి! మా వనరులపై మాకే అధికారం కావాలి . యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి
మా తెలంగాణ మాకు రావాలి అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని రాష్ట్ర సహకారం కొరకు ప్రయత్నం చేశారు వారి ఆశయాలు అనుకూలంగా ప్రతి ఒక్కరు పని చేయాలని లింగంపేట గ్రామ సర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు తెలియపరచడం జరిగింది కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
Telangana
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు
Quick Summary:
లింగంపేట గ్రామసర్పంచ్ గొడుగు