నేటి సాక్షి, పరిగి
(గూడ సురేష్ మోత్కూర్ )
వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గం లో ఈ నేల ఆగస్టు 30 న కే ఎన్ ఆర్(K. N. R ) ఫంక్షన్ హాల్ లో, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగే మహాసభ ను తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్సి, ఎస్టి, ఓబీసీ, మైనారిటీ మూలనివాసి బహుజన సోదరులందరు పెద్ద ఎత్తున వచ్చి సభ ను విజయవంతం చెయ్యగలరని పిలుపునిచ్చారు.
ఈ మహా సభ లో వచ్చే సంత్సరం జనగనణ లో కులగణన లో ఓబీసీ కాలం ను పొందపార్చాలని.
ఈవీఎం మిషన్ లను బంద్ చేసి బ్యాలేట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి.రైతులకు ఎమ్ ఎస్ పి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ ను దేశ రైతులకు ఇవ్వాలి.దేశం లో నిరుద్యోగ యూవతకు ఉద్యోగా నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగుల సమస్యలుపరిష్కరించాలనే ఏజెండా పై చర్చ ఉంటుంది. కావున అందరు వచ్చి పెద్ద ఎత్తున సభను విజయవంతం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత్ ముక్తి మోర్చా BMM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఎంపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కాంటెస్టెడ్ గోవింద్ నాయక్, దోమ మండల బీఎంపీ పార్టీ అధ్యక్షులు రవీందర్ నాయక్, ఓబీసీ మోర్చా నాయకులు పెద్దలు చేర్క సత్తయ్య, బీఎంపీ పార్టీ మండల నాయకులు మూడవత్ రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఈ నేల ఆగస్టు 30న పరిగి లో జరుగే బహుజన్ ముక్తి పార్టీ బీఎంపీ తెలంగాణ 6వ మహాసభ ను జయప్రదం చేద్దాం.-పాత్లావత్ గట్ట్యా నాయక్,బీఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు,కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరిగి.*
Quick Summary:
పరిగి నియోజకవర్గం లో ఈ నేల ఆగస్టు 30 న కే ఎన్