నేటి సాక్షి, పరిగి
(గూడ సురేష్ మోత్కూర్ )
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) పరిగి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్‌గా గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామానికి చెందిన కే. మహేందర్‌నునియమించారు.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆమోదంతో, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎండి. గౌస్ పాషా నియామక పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, యువత సమస్యల పరిష్కారానికి అంకితభావంతో, క్రమశిక్షణతో కృషి చేయాలని కోరారు.
Telangana
*TRP పరిగి అధ్యక్షులు గా మహేందర్.*
Quick Summary:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) పరిగి