నేటి సాక్షి చిలుకూరు
చిలుకూరు మండలం పోలేనిగూడెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ బాదే లింగయ్య మంగళవారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలో దాతల సహకారంతో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామాంజనేయులు పాల్గొన్నారు..
Telangana
: *విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి*
Quick Summary:
చిలుకూరు మండలం పోలేనిగూడెం ప్రాథమిక