(నేటి సాక్షి) జూన్ 13
పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మండలం రాలగూడకు చెందిన గాయత్రి మిల్క్ సెంటర్ రవి చిన్నమ్మ బాబామ్మ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోగా రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో బండి గోపాల్ యాదవ్ మున్సిపల్ మాజీ వైస్ చెర్మన్, దూడల వెంకటేష్ మాజీ నర్సింగ్ మార్కెట్ కమిటీ చెర్మన్,సినీయర్ నాయకులు చెంద్రారెడ్డి జెట్ట సీదులు, బంటీ సంజయ్, ఇతర నాయకులు పాల్గొన్నారు
Telangana
పేదలకు అండగా సీఎం సహాయ నిధీ
Quick Summary:
పేదలకు అండగా సీ ఏం సహాయ నిధి...