నేటి సాక్షి చిలుకూరు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను సమర్ధవంతంగా నిర్వహించాలి.
ఎమ్మార్వో ధృవకుమార్
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కేంద్రంలో రైతు వేధికలో భూత్ లెవల్ ఎజెంట్లకు సర్పై నిర్వహించిన శిక్షణా సందర్భంగా మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పూర్తి స్థాయిలో అవగాహాన చేసుకొని సర్వేకు వచ్చే బీఎల్ఎలకు సహాకరించాలని సూచించారు. అలాగే సర్పై గ్రామాల్లో ఓటర్లుకు పూర్తి స్థాయి అవగాహాన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ చందా శ్రీనివాస్, సూపరిండిండెంట్ పుష్పా, ఆస్ఐ లు మంత్రిప్రగడ సీతరామచందర్రావు, శ్వేత, బీఎల్ ఓలు తదితరులు పాల్గొన్నారు
Telangana
*సర్ను సమర్ధవంతంగా నిర్వహించాలి*
Quick Summary:
*సర్ను సమర్ధవంతంగా నిర్వహించాలి*